Amish Tripathi - The Oath of the Vayuputras - వాయుపుత్ర ప్రమాణం Vayuputra Pramaanam

Amish Tripathi - The Oath of the Vayuputras - వాయుపుత్ర ప్రమాణం Vayuputra Pramaanam

17,99 €

దుష్ట శక్తులు విశ్వరూపం దాల్చాయి. దేవుడోక్కడే ఇప్పుడు వాటిని అడ్డుకోగలడు. శివ తన శక్తులన్నిటినీ కూడగడుతున్నాడు. పంచవటిలో తమ కుటుంబంపై జరిగిన దాడి నుంచి బయటపడి శత్రువులను వెతుకుతూ బయల్దేరాడు. ప్రజలకు దీర్ఘాయువును అందించే సోమరసం దుష్టశక్తిగామారి ఆయా జాతుల వారిని ప్లేగు; కేన్సర్ వంటి వ్యాధులకు గురిచేయటం; కొందరిని శాశ్వతంగా దివ్యాంగులకు మార్చటం వంటి విపరిణామాలు సంభవిస్తూంటాయి. దీని తయారీని అడ్డుకోవాలనే లక్ష్యంతో బయలుదేరతాడు శివ. ఈ ప్రయాణంలో...

Direkt bei Thalia AT bestellen

Produktbeschreibung

దుష్ట శక్తులు విశ్వరూపం దాల్చాయి. దేవుడోక్కడే ఇప్పుడు వాటిని అడ్డుకోగలడు. శివ తన శక్తులన్నిటినీ కూడగడుతున్నాడు. పంచవటిలో తమ కుటుంబంపై జరిగిన దాడి నుంచి బయటపడి శత్రువులను వెతుకుతూ బయల్దేరాడు. ప్రజలకు దీర్ఘాయువును అందించే సోమరసం దుష్టశక్తిగామారి ఆయా జాతుల వారిని ప్లేగు; కేన్సర్ వంటి వ్యాధులకు గురిచేయటం; కొందరిని శాశ్వతంగా దివ్యాంగులకు మార్చటం వంటి విపరిణామాలు సంభవిస్తూంటాయి. దీని తయారీని అడ్డుకోవాలనే లక్ష్యంతో బయలుదేరతాడు శివ. ఈ ప్రయాణంలో శివ కుటుంబ సభ్యులు చేదోడువాదోడుగా నిలుస్తారు. భయంకర యుద్ధాల నడుమ భారత దేశమంతా అల్లకల్లోలం అవుతుంది. ఒక దేశం ఆత్మకోసం జరిగిన సమరం అది. ఎందరో మరణిస్తారు. ఆ యుద్ధంలో శివ గెలిచితీరాల్సిందే. ఈ సమయంలో మునుపేన్నడూ ఎవరికీ సాయపడని వాయుపుత్రులను ఆశ్రయిస్తాడు శివ. అతను గెలుస్తాడా? చెడుతో తాను చేసే యుద్ధంలో ఏం కోల్పోతాడు? భారతదేశం ఏమవుతుంది? శివ ఏమవుతాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు శివ ట్రైయాలజీ చివరి పుస్తకమైన వాయుపుత్రుల ప్రమాణంలో తెలుసుకోండి. Evil has risen. Only a God can stop it. Shiva is gathering his forces. He reaches the Naga capital, Panchavati, and Evil is finally revealed. The Neelkanth prepares for a holy war against his true enemy, a man whose name instils dread in the fiercest of warriors. India convulses under the onslaught of a series of brutal battles. It's a war for the very soul of the nation. Many will die. But Shiva must not fail, no matter what the cost. In his desperation, he reaches out to the ones who have never offered any help to him: the Vayuputras. Will he succeed? And what will be the real cost of battling Evil? To India? And to Shiva's soul? Discover the answer to these mysteries in this concluding part of the bestselling Shiva Trilogy.
Marke Storyside IN
EAN 9789354839580
ISBN 978-93-5483-958-0

...

7,69 €

Ulf Blanck - Die Feriendetektive: Das...
...

16,09 €

Michael Vonau - Ludwig van Beethoven...
...

12,49 €

Chris Christoph Schuenke Silber - Maximilian...
...

2,99 €

Petra Johann - Der Steg
...

11,99 €

Carolyn Marsh - The Lighthouse Shadow...

Beratungskontakt

contact-lady

Vereinbaren Sie ein kostenloses Erstgespräch. Wir beraten Sie gerne!



Kategorien