6,99 €
"రూపాయి చెప్పిన బేతాళ కథలు సంపాదనను సంపదగా మార్చే రహస్యాలు చెప్పే కథలు ఇందులో మూడు భాగాలు - ఆర్థిక అక్షరాభ్యాసం; ఆదాయ-వ్యయాలు; పొదుపు-మదుపు. ఇందులో మధ్యతరగతి విక్రమార్కుడుంటాడు. పట్టు వదలని ఈ విక్రమార్కుడు ఏటీయం వద్దకు వెళ్లి అందులో నుండి డబ్బులు డ్రా చేసి సంపద సాధించే దిశగా నడుస్తుంటాడు. అప్పుడు డబ్బుల్లో వున్న బేతాళుడు బయటికి వచ్చి మధ్య తరగతి విక్రమార్కుడికి కథ చెప్తాడు. ఆ కథలోనే...
Direkt bei Thalia AT bestellenMarke | Storyside IN |
EAN | 9789355445704 |
ISBN | 978-93-5544-570-4 |