9,99 €
యుక్తవయస్కుల ఆలోచనలపై ఈ పుస్తకం వెలుగునిస్తుంది. ప్రస్తుత కాలంలో యుక్తవయస్కుల మనస్తత్వం ఎంత సున్నితంగా ఉందో ఇది చూపిస్తుంది. ఎరీనాలో ఇద్దరు అతి శక్తి వంతులైన 'గ్లాడియేటర్స్' ఢీకొంటే ఎంత థ్రిల్ ఉంటుందో కోర్ట్ రూమ్ డ్రామా కూడా అంత థ్రిలింగ్ గా ఉంటుంది. ఒకరు ఓటమి తెలియని గురువు.. ఒకరు గెలిచి తీరాలి అనుకునే శిష్యుడు ... కోర్ట్ అనే ఎరీనాలో ఇద్దరూ కసిగా యుద్ధం మొదలు పెట్టారు...
Direkt bei Thalia AT bestellenMarke | Storyside IN |
EAN | 9789355446626 |
ISBN | 978-93-5544-662-6 |